Friday, September 25, 2026

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా No UPI Day - కేవలం క్యాష్ మాత్రమే!

 UPI పేమెంట్స్‌పై విధిస్తున్న MDR (Merchant Discount Rate) ఛార్జీలను నిరసిస్తూ ట్రేడర్స్ & బిజినెస్ అసోసియేషన్లు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నాయి.


📌 కీలక వివరాలు:

* తేదీ: అక్టోబర్ 2

* నిరసన పేరు: NO UPI DAY

* నిబంధన: ఆన్‌లైన్ పేమెంట్స్ బంద్, కేవలం నగదు (Cash) మాత్రమే

* షాపుల్లోని QR కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌లు బ్లాక్ క్లాత్‌తో కప్పివేత

* ఎలాంటి యూపీఐ స్కానింగ్ లేదా డిజిటల్ చెల్లింపులు అనుమతించబడవు


⚠️ నిత్యావసరాలు, ఇతర కొనుగోళ్ల కోసం ప్రజలు ముందస్తుగానే నగదు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

WhatsApp Channel Join Now