LEAP (Learning Excellence in Andhra Pradesh) App Latest Version

LEAP: లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ విద్యాశాఖ నూతన విధానం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు మరియు అభ్యసన ఫలితాలను (Learning Outcomes) మెరుగుపరిచేందుకు “LEAP” అనే నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. దీని క్రొత్త వర్హన్ ఈరోజు విడుదల అయింది. ప్రతీ ఉపాద్యాయుడూ తప్పకుండా క్రొత్త వర్షన్ అప్డేట్ చేసుకోవాలి. 

Download Link of LEAP APP – Click Here