ALL INDIA TEACHERS PORTAL
BREAKING NEWS
Teacher recruitment notifications, GOs, transfers and latest education updates from across India

OH కు సంబంధించి DEO ని కలిసిన ఫ్యాప్టో చిత్తూరు

 * ఇటీవల వెలువడిన అకాడమిక్ క్యాలెండర్ లో OH పాఠశాలకు మొత్తానికి సెలవుగా పరిగణిoచాలని ఉన్నది. దీనిపై ఉపాధ్యాయుల సందేహాన్ని నివృత్తి చేసే నిమిత్తం జిల్లా ఫ్యాప్టో నాయకులు ఇంచార్జి DEO గారిని కలవడం జరిగింది. DEO గారు వివరణ ఇస్తూ... ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేనందున గత ఉత్తర్వులే వర్తిస్తాయి. కాబట్టి OH పాఠశాల మొత్తానికి కాకుండా వ్యక్తిగతంగా(50% సిబ్బంది మించకుండా) వాడుకోవాలి పాఠశాల పనిచేయాలి  అని చెప్పారు.

* అతి త్వరలోనే ఉత్తర్వులు వచ్చిన వెంటనే OH పై నిర్ణయం తెలియ జేస్తామని తెలిపారు.


Share this article

Post a Comment

0 Comments