ఏపీలో జూలై 21 నుంచి 24 వరకు ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు
WhatsApp Channel Join Now

Saturday, July 18, 2026

ఏపీలో జూలై 21 నుంచి 24 వరకు ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు

 📝 శిబిరాల్లో అందించే సేవలు: 

✅ కొత్త ఆధార్ నమోదు

✅ పేరు, చిరునామా, పుట్టిన తేదీ సవరణ

✅ మొబైల్ నంబర్ అప్డేట్

✅ బయోమెట్రిక్ వివరాల నవీకరణ

✅ 5–15 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్

✅ 15 ఏళ్లు దాటిన వారికి బయోమెట్రిక్ అప్డేట్

✅ ఇతర ఆధార్ సంబంధిత సవరణలు


📍 ఎక్కడ ?

ఎంపిక చేసిన స్వర్ణ గ్రామ/వార్డు కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో శిబిరాలు నిర్వహించనున్నారు.


📢 ఈ సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులకు తప్పకుండా షేర్ చేయండి.


👉 అవసరమైన పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.