ALL INDIA TEACHERS PORTAL
BREAKING NEWS
Teacher recruitment notifications, GOs, transfers and latest education updates from across India

Driving LLR Test Online: ఇకపై ఇంటి నుంచే LLR పరీక్ష(డ్రైవింగ్ టెస్ట్) sarathi.parivahan.gov.in

 LLR(లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్) కోసం ఇకపై ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాయొచ్చు. sarathi.parivahan.gov.in/డిటైల్స్ ఫిల్ చేయాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ జనరేట్ అవుతుంది. తర్వాత కెమెరా ఉన్న డెస్క్టాప్/ల్యాప్టాప్లో పరీక్ష రాయాలి. 20 ప్రశ్నలకు 12 సరైన సమాధానాలిస్తే వెంటనే LLR జారీ అవుతుంది. కంప్యూటర్ లేనివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో రాయొచ్చు

Share this article

Post a Comment

0 Comments