National Teacher Awards 2026
WhatsApp Channel Join Now

Sunday, July 12, 2026

National Teacher Awards 2026

All RJDs and DEOs తెలియజేయడం ఏమనగా National Teacher Awards కి 
ఇప్పటికే జారీ చేసిన షెడ్యూల్‌లో సవరణలు చేస్తూ, ఆన్‌లైన్ దరఖాస్తు (Registration & Application Submission) సమర్పించుటకు గడువును 17.07.2026 వరకు, అలాగే Final Submission of Application గడువును 20.07.2026 వరకు పొడిగించినట్లు తెలియజేయడమైనది.
కావున, అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ National Teacher Awards Portal వెబ్‌సైట్‌లో 17.07.2026 లోగా తమ దరఖాస్తులను నమోదు చేసుకొని, 20.07.2026 లోగా Final Submission పూర్తి చేయవలసినదిగా తెలియజేయడమైనది.

 DEOs అందరికీ తెలియజేయడం ఏమనగా మీ జిల్లాలో పేపర్ కి ఈరోజు Extension date గురించి ప్రకటన చెయ్యాలి అని కోరడమైనది.

MEOs ప్రతి మండలం నుండి కనీసం ఒక టీచర్ National Teacher Awards కి apply చేసేటట్లు motivate చేయవలెను.

ఈ అవకాశం eligible teachers అందరు ఉపయోగించు కొనేటట్లు message groups లో forward చెయ్యాలని DEOs ని కోరడమైనది.- JD